వాడపల్లిలో రూమ్స్ ఎందుకు బుక్ చేసుకోవాలి?
కోనసీమలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఒకటి. ప్రతిరోజూ వందలాది మంది భక్తులు దర్శనానికి వస్తుంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు రాత్రి బస కోసం వాడపల్లిలో వివిధ లాడ్జెస్, ఏసీ మరియు నాన్-ఏసీ రూమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము , Br అంబేద్కర్ కోనసీమ జిల్లా లో ఆత్రేయపురం మండలం లో ఉన్నటు వంటి వాడపల్లి వెంకటేశ్వరస్వామి వారి దేవాలయం లో భక్తి శ్రద్దలతో ఏడూ శని వారాలు , ఏడూ ప్రధక్షినలు చేసిన యడల భక్తుల కోరిన కోరికలు నెరవేరతాయని ప్రసిద్ది .వాడపల్లి రూమ్స్ ఈ మద్య కాలం లో కోనసీమ లోని ఈ దేవాలయానికి ఇతర జిల్లాల నుండి , ఇతర రాష్ట్రాలనుండి భక్తులు స్వామి వారిని దర్శించు కుంటారు . సుదూర ప్రాంతాలనుండి వచ్చే భ్యక్తుల రాత్రి బస కోసం , స్నానాల గదుల కోసం దేవస్తానం దగ్గరలో ఉన్న రూమ్స్ ,లాడ్జెస్ వివరములు మీకు అందుబాటులో ఉంచాము .
వాడపల్లిలో అందుబాటులో ఉన్న రూమ్స్ & లాడ్జెస్
Satya Venkata Haven Lodge Vadapalli
📍 వాడపల్లి రూమ్స్ : వాడపల్లి దేవాలయానికి వెళ్ళే దారిలో పోలీస్ చెక్ పోస్ట్ దగ్గర ఉంది . వాడపల్లి లో మనకు మొదట కనిపించే లాడ్జి ఇది . దేవాలయానికి సుమారు 200 మీటర్ల దూరం లో ఉంది .
📞 ఫోన్ నంబర్ : 8919413874 , 6303778331
🛏️ AC / Non AC రూమ్స్ అందుబాటులో ఉన్నాయి
💰 ధర : 400 రూపాయల నుండి 1500 వరకు ఉన్నాయి
🚗 Parking : హెవెన్ రూమ్స్ తో పాటు కార్ పార్కింగ్ అందుబాటులో ఉంది .
👨👩👧 Family Rooms : ఈ లాడ్జెస్ లో భక్తులకు కావలసిన ఫసిలిటిస్ రూమ్ ను చూసి బుక్ చేసుకోవచును

SVS GRAND Lodge Vadapalli
📍 వాడపల్లి దేవాలయానికి వెళ్ళే దారిలో కాకుండా మెయిన్ రోడ్ ముందుకు వేలేతే SVS గ్రాండ్ ఎడమ వైపు ఉంటుంది . . వాడపల్లి రూమ్స్ లో మనకు రెండవ లాడ్జి ఇది . దేవాలయానికి సుమారు 200 మీటర్ల దూరం లో ఉంది .
📞 ఫోన్ నంబర్ : 8341199779 , 7075271055
🛏️ AC / Non AC రూమ్స్ అందుబాటులో ఉన్నాయి .
💰 ధర : 400 రూపాయల నుండి 1500 వరకు ఉన్నాయి
🚗 Parking : హెవెన్ రూమ్స్ తో పాటు కార్ పార్కింగ్ అందుబాటులో ఉంది .
👨👩👧 Family Rooms : ఈ లాడ్జెస్ లో భక్తులకు కావలసిన ఫసిలిటిస్ రూమ్ ను చూసి బుక్ చేసుకోవచును

DEVATIKULA REST HOUSE Vadapalli
📍 వాడపల్లి దేవాలయానికి వెళ్ళే దారిలో కాకుండా మెయిన్ రోడ్ ముందుకు వేలేతే SVS గ్రాండ్ తర్వాత కనిపించే వసతి గ్రామా సచివాలయం ఎదురుగా ఉంటుంది ఈ బసా సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ వారి విశ్రాంతి భవనం ఇది . వాడపల్లి లో మూడవ లాడ్జి ఇది . దేవాలయానికి సుమారు 200 మీటర్ల దూరం లో ఉంది .
📞 ఫోన్ నంబర్ : 9332990191
🛏️ AC / Non AC రూమ్స్ అందుబాటులో ఉన్నాయి .
💰 ధర : 400 రూపాయల నుండి 1500 వరకు ఉన్నాయి
🚗 Parking : వాడపల్లి రూమ్స్ తో పాటు కార్ పార్కింగ్ అందుబాటులో ఉంది .
👨👩👧 Family Rooms : ఈ లాడ్జెస్ లో భక్తులకు కావలసిన ఫసిలిటిస్ రూమ్ ను చూసి బుక్ చేసుకోవచును . డార్మేటరీ సదుపాయం కలదు .

BOSU ROOMS Vadapalli
📍 వాడపల్లి దేవాలయానికి వెళ్ళే దారిలో కాకుండా మెయిన్ రోడ్ ముందుకు తర్వాత దేవాలయానికి దగ్గరలో బోసు రూమ్స్ , మరియు స్నానాన గదులు అందుబాటులో ఉన్నాయి . ఇది దేవాలయానికి సుమారు 100 మీటర్ల దూరం లో ఉంది .
📞 ఫోన్ నంబర్ : 9000381161 , 7815819767
🛏️ AC / Non AC రూమ్స్ అందుబాటులో ఉన్నాయి .
💰 ధర : 400 రూపాయల నుండి 1500 వరకు ఉన్నాయి
🚗 Parking : వాడపల్లి రూమ్స్ తో పాటు కార్ పార్కింగ్ అందుబాటులో ఉంది .
👨👩👧 Family Rooms : ఈ లాడ్జెస్ లో భక్తులకు కావలసిన ఫసిలిటిస్ రూమ్ ను చూసి బుక్ చేసుకోవచును . స్నానానికి గదులు కావలసిన వారికి స్నానాల గదులు అందుబాటులో కలవు

YUVA ROOMS Vadapalli
📍 వాడపల్లి దేవాలయానికి దగ్గరలో గుడి వెనుక వైపు రోడ్ లో యువ రూమ్స్ అందుబాటులో ఉన్నాయి . ఇది దేవాలయానికి సుమారు 50 మీటర్ల దూరం లో ఉంది .
📞 ఫోన్ నంబర్ : 9000696726 , 8309936616
🛏️ Non AC రూమ్స్ అందుబాటులో ఉన్నాయి .
💰 ధర : 400 రూపాయల నుండి 1500 వరకు ఉన్నాయి
🚗 Parking : రూమ్స్ తో పాటు కార్ పార్కింగ్ ఉత్సవాల సమయాలు , రద్దీ ఎక్కువ ఉన్న రోజుల్లో పార్కింగ్ ఇక్కడ కుదరక పోవచ్చును .
👨👩👧 Family Rooms : ఈ లాడ్జెస్ లో భక్తులకు కావలసిన ఫసిలిటిస్ రూమ్ ను చూసి బుక్ చేసుకోవచును . స్నానానికి గదులు కావలసిన వారికి స్నానాల గదులు అందుబాటులో కలవు

ROOMS AT Vadapalli
📍 వాడపల్లి దేవాలయానికి ఎదురుగా కుడి వైపు రోడ్ లో రూమ్స్ అందుబాటులో ఉన్నాయి . ఇది దేవాలయానికి ప్రక్కనే ఉంది .
📞 ఫోన్ నంబర్ : 9666773393
🛏️ Non AC రూమ్స్ అందుబాటులో ఉన్నాయి .
💰 ధర : 400 రూపాయల నుండి 1500 వరకు ఉన్నాయి
🚗 Parking : వాడపల్లి రూమ్స్ తో పాటు కార్ పార్కింగ్ ఉత్సవాల సమయాలు , రద్దీ ఎక్కువ ఉన్న రోజుల్లో పార్కింగ్ ఇక్కడ కుదరక పోవచ్చును .
👨👩👧 Family Rooms : ఈ లాడ్జెస్ లో భక్తులకు కావలసిన ఫసిలిటిస్ రూమ్ ను చూసి బుక్ చేసుకోవచును . స్నానానికి గదులు కావలసిన వారికి స్నానాల గదులు అందుబాటులో కలవు . ఫోన్ లో వివరాలు అడిగి తెలుసుకోవచును .

RENTED ROOMS AT Vadapalli
వాడపల్లి దేవాలయానికి ఎదురుగా ఎడమవైపు రోడ్ లో రూమ్స్ అందుబాటులో ఉన్నాయి . ఇది దేవాలయానికి ప్రక్కనే ఉంది .
📞 ఫోన్ నంబర్ : 9618864423
AC/ Non AC రూమ్స్ అందుబాటులో ఉన్నాయి .
వాడపల్లి రూమ్స్ వివరముల కొరకు ఈ ఫోన్ నెంబర్ ని సంప్రదించి వివరాలు తెలుసుకోగలరు .

రూమ్ బుక్ చేసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు
- వాడపల్లి రూమ్స్ కోసం ముందుగా ఫోన్ చేసి రూమ్ ఖాళీ ఉందో తెలుసుకోండి.
- పండుగ రోజుల్లో ముందుగానే బుకింగ్ చేసుకోండి.
- ID Proof వెంట తీసుకెళ్లండి.
- Check-in / Check-out సమయం తెలుసుకోండి.
ఇంకా చదవండి:
- వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పూర్తి వివరాలు
- కోనసీమలోని ప్రసిద్ధ దేవాలయాలు
- కోనసీమలో దర్శించాల్సిన అందమైన పర్యాటక ప్రదేశాలు
FAQ
వాడపల్లిలో AC రూమ్స్ ఉన్నాయా?
కోనసీమ తిరుమల వాడపల్లి లో AC రూమ్స్ అందుబాటులో ఉన్నాయి .
Family Rooms అందుబాటులో ఉన్నాయా?
Family Rooms అందుబాటులో ఉన్నాయి .
ముందుగా Booking చేయాలా?
ఉత్సవాల సమయాలలో ముందుగా బుక్ చేసుకోవడం మంచిది . శని వారాలు దేవాలయం బాగా రద్దీగా ఉంటుంది .
Parking ఉందా?
కొన్ని లాడ్జి ల దగ్గర పార్కింగ్ ఉంది . దేవాలయానికి దగ్గరలో విశాలమైన పార్కింగ్ కుడా కలదు .
వాడపల్లి ఎలా చేరుకోవాలి ?
సమీప పట్టణం రావులపాలెం నుండి సుమారు 7 కిలోమీటర్ల దూరం లో వాడపల్లి ఉంది . వాడపల్లి నుండి ఆటోలు , బస్సు లు అందుబాటులో ఉంటాయి .









