అంతర్వేది లో రూమ్స్ – లాడ్జ్ లు పూర్తి సమాచారం | Best Antervedi Rooms & Lodges

By konaseema life

Updated On:

Antervedi Rooms Lodges

అంతర్వేది దేవస్థానం కి  సుదూర ప్రాంతాల నుండి వచ్చే  భక్తులకు అందుబాటు ధరల్లో రూమ్స్                                                                            

ప్రతి సంవత్సరం అంతర్వేది కి లక్షలాది భక్తులు  వస్తారు . Antarvedi Lakshmi Narasimha Swamy Temple  దర్శనానికి వచ్చే భక్తులు  ఈ పుణ్యస్తలం లో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రదేశాలు చూడాలని ఒకటి లేదా రెండు రోజులు  ఉండాలని రూమ్స్ కోసం వెతుకుతూ ఉంటారు .  రూమ్స్ కోసం వెతికే వారికోసం ఈ పోస్ట్ లో  అంతర్వేది లో రూమ్స్ – లాడ్జ్ లు వివరాలు ఇవ్వబడుతున్నాయి . అంతర్వేది దేవాలయం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే అంతర్వేది దేవాలయం చరిత్ర article చూడండి.

అంతర్వేది లో రూమ్స్ – లాడ్జ్ లు
అంతర్వేది లో రూమ్స్ – లాడ్జ్ లు

అంతర్వేది లో లభించే రూమ్స్ రకాలు

అంతర్వేది వచ్చే  Tourist ల సౌకర్యం కోసం  అంతర్వేది లో రూమ్స్ – లాడ్జ్ లు  వివిధరకాల గా అందుబాటులో ఉన్నాయి . కుటుంభం తో వచ్చే వారి కోసం అంతర్వేది దేవస్తానం దగ్గరలోనే  వసతి గృహాలు  rooms అందుబాటులో ఉన్నాయి .  వీటిలో ac rooms , Non ac rooms అందుబాటులో ఉన్నాయి. భక్తుల సౌకర్యాన్ని  బట్టి ధరలు ఉన్నాయి . దేవస్తానం ఎదురుగా రోడ్ లో  ప్రైవేటు లాడ్జి లలో కుడా   ఈ Rooms  అందుబాటులో ఉన్నాయి  .

Antervedhi Rooms – వివిధ లాడ్జి లలో  సాధారణంగా రూమ్స్ ధరలు ₹800 – ₹3500 వరకు ఉంటాయి.

అంతర్వేది లో రూమ్స్ – లాడ్జ్ లు 

1. Sri Lakshmi Narasimha Athidi Gruham శ్రీ లక్షి నరసింహ అతిధి గృహం

📍 Location: Temple దగ్గర
🛏 Rooms: AC / Non-AC / Family Rooms
🚗 Parking: Available      📞 Phone: 9440084065 , 9705865013

అంతర్వేది దేవస్తానం నందు ఆఫీస్ లో సంప్రదించి రూమ్ లు బుక్ చేసుకొనే అవకాసం ఉంది .

2. Sri Sai Lakshmi Narasimha Rooms – శ్రీ సాయి లక్ష్మి నరసింహ రూమ్స్

📍 Location:  కొపనాతి కృష్ణమ్మ  గారి  విగ్రహం ఎదురుగా
🛏 Rooms Available:
🚗 Parking:
📞 Contact Number: 9908810955 , 8897629404

3. Adhi Krishna Rest House -ఆది కృష్ణ రెస్ట్ హౌస్ 

📍 Location: అంతర్వేది  టెంపుల్ రోడ్ లో
🛏 Rooms Available:  Ac/Non Ac
🚗 Parking:   Yes
📞 Contact Number:  9491581216 , 9440471146

4. Akshay Rest House – అక్షయ్ రెస్ట్ హౌస్ 

📍 Location: అంతర్వేది  టెంపుల్ రోడ్ లో
🛏 Rooms Available:  Ac/Non Ac
🚗 Parking:   Yes
📞 Contact Number:  7997531195 , 9951710264

5 .Rupa Lakshmi Narasimha Rest Rooms – రూపా లక్ష్మి నరసింహ రెస్ట్ rooms 

📍 Location: అంతర్వేది లో 4 రోడ్ ల జంక్షన్ వద్ద
🛏 Rooms Available:  Ac/Non Ac
🚗 Parking:   Yes
📞 Contact Number:  9866344868  , 7989697868

Antervedhi Rooms
Antervedhi Rooms

6. ABN Residency – ఏబిఎన్ రెసిడెన్సీ

📍 Location: అంతర్వేది లో దేవస్థానం రోడ్ లో ౩౦౦ మీటర్ల దూరం లో
🛏 Rooms Available:  Ac/Non Ac
🚗 Parking:   Yes
📞 Contact Number: 9581619236 ,9505226999 , 9603011333

7. RAJU గారి GUAST HOUSE – రాజు గారి గెస్ట్ హౌస్ 

📍 Location:  క్షేత్ర పాలకుడు శ్రీ నీలకంటేశ్వర స్వామి వారి దేవాలయం ప్రక్కనే
🛏 Rooms Available:  Ac/Non Ac
🚗 Parking:   Yes
📞 Contact Number: 9908822995 , 8106366679

8. REKHA Guest  ROOMS  – రేఖ గెస్ట్ రూమ్స్

📍 Location: శ్రీ నీలకంటేశ్వర స్వామి వారి దేవాలయం వెళ్ళే దారిలో
🛏 Rooms Available:  Ac/Non Ac
🚗 Parking:   Yes
📞 Contact Number: 8897265665 , 8341891797

9. SAIKRISHNA Guest  HOUSE – సాయి కృష్ణ గెస్ట్ హౌస్ 

📍 Location: శ్రీ నీలకంటేశ్వర స్వామి వారి దేవాలయం వెళ్ళే దారిలో
🛏 Rooms Available:  Ac/Non Ac
🚗 Parking:   Yes
📞 Contact Number:  8309449220 , 9951802080

10. KANAKA DURGA RENTED ROOMS – కనకదుర్గా రూమ్స్

📍 Location: శ్రీ నీలకంటేశ్వర స్వామి వారి దేవాలయం వెళ్ళే దారిలో
🛏 Rooms Available:  Ac/Non Ac
🚗 Parking:   Yes
📞 Contact Number:  9908767634  , 9676147201 , 9398411435

అంతర్వేది లో రూమ్స్ – లాడ్జ్ లు
అంతర్వేది లో రూమ్స్ – లాడ్జ్ లు

 

11. .JOHN Residency – జాన్ రెసిడెన్సీ 

  • 📍 Location: అంతర్వేది బీచ్ లో
    🛏 Rooms Available:  Ac/Non Ac
    🚗 Parking:   Yes
    📞 Contact Number:  8712121917 , 9959930896 ,7671901465
  • అంతర్వేది బీచ్ లో ఉంది ఈ జాన్ రెసిడెన్సీ .  రూమ్ లు కావలసిన వారు rooms అందుబాటులో ఉన్నాయి . ac రూమ్ ఉంది . పర్సన్స్  బట్టి రూమ్ ధరలు ఉంటాయి . బీచ్ లో స్నానాలు చేసిన వారు వాష్ rooms సెపరేట్ గా ఉపయోగించుకోవచును .
  • అంతర్వేది బీచ్ లో రూమ్  ధరలు   1200 నుండి   1800 రూపాయల వరకు ఉంది . ఉత్సవాల సమయం లో ధరలు పెరుగుతాయని ఈ రెసిడెన్సి వారు తెలియజేసారు .

 అంతర్వేది లో రూమ్స్ బుక్ ఎలా చేయాలి    

  • అంతర్వేది లో రూమ్స్ – లాడ్జ్ లు కావాలని  చూస్తున్నారా  ? ఉత్సవాల సమయం లో , సంక్రాంతి లాంటి పండుగ సందర్బాలలో  రూమ్ లో దొరకడం కొంచెం కష్టం గా ఉంటుంది .  ఇతర రాష్ట్రాల నుండి సుదూర ప్రాంతాల నుండి వచ్చే వారు ముందుగా  ఈ ఫోన్ నెంబర్ లకి ఫోన్ చేసి  మాట్లాడి rooms బుక్  చెసుకోవచ్చును .  లేదా  Direct lodge కి వెళ్లి rooms చూసుకుని బుక్ చేసుకోవచును .  ఉత్సవాలు సమయం సంక్రాంతి సమయం లో ముందుగా బుక్ చేసుకోవడం ఉత్తమం ! అన్ సిసన్ రోజుల్లో మీరు rooms చూసుకుని  నచ్చిన ప్రాంతం లో నచ్చిన  రూమ్  బుక్ చేసుకోవచును .

  • అంతర్వేది లో రూమ్స్ – లాడ్జ్ లు కొన్ని మాత్రమే వాట్స్ ఆప్ప్ ద్వారా rooms చూసి బుక్ చేసుకోవచును . అడ్వాన్సు  పేమెంట్  కూడా   ఫోన్ ద్వారా చేసుకునే అవకాశం  ఉంది .  online లో పేమెంట్ చేసే ఆవకాశం అంతర్వేది లో రూమ్స్- లాడ్జి లకు లేదు . గమనించగలరు

  • మొత్తం ట్రాన్స్ సాక్ష్నాన్  ఫోన్ ద్వారా జరుగుతున్నాయి .

Rupa Lodge & Rooms - antervedhi
Rupa Lodge & Rooms – antervedhi

 

 అంతర్వేది లో ఉండే వారికి ట్రావెల్ టిప్స్

  • అంతర్వేది లో రూమ్స్ – లాడ్జ్ లు పండుగ రోజుల్లో ముందే రూమ్ బుక్ చేసుకుంటే మంచిది . లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనం   అనంతరం  అంతర్వేది లో  చూడవలసిన ప్రాంతాలు  వశిష్ట ఆశ్రమం , అన్న చేల్లిగట్టు , లేదా గోదావరి నది సంగమ ప్రాంతం – లైట్ హౌస్ , వశిష్ట ఆశ్రమం దగ్గరలో ఉన్న  గోదావరి నది నుండి మడ అడవుల లో  బ్యాక్ వాటర్ బోటింగ్  అన్ని వివరాలు ముందుగా తెలుసుకుని  Travel చేయడం వలన మీ సమయం  కలసి వస్తుంది.

  • అంతర్వేది మాత్రమే కాకుండా కోనసీమలో చాలా అందమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలంటే మా కోనసీమ పర్యాటక ప్రదేశాలు article చూడండి.

  • కోనసీమకి వచ్చే వారు ఇక్కడి ప్రత్యేక వంటకాలైన కొబ్బరి వంటలు మరియు స్థానిక రుచులను కూడా ఆస్వాదించవచ్చు. వాటి గురించి తెలుసుకోవాలంటే మా కోనసీమ కొబ్బరి వంటలు article చదవండి.
  • అంతర్వేది  దేవస్థానం  ఉత్సవాల సమయం  లో చాల బిజీ గా ఉంటుంది . మిగతా సమయాలో  కార్తిక మాసం లో కొంచెం క్రౌడ్  ఎక్కువగా ఉంటుంది . సాదారణంగా Weekend లో crowd ఎక్కువ ఉంటుంది. కార్తిక మాసం లో  గార్డెన్ పార్టీ లకు వచ్చే వారితో బీచ్ అంతా సందడిగా ఉంటుంది .

google map link :  Antervedhi Devastanam 

antervedhi google map
antervedhi google map

ముగింపు 

అంతర్వేది కి వచ్చే భక్తులకు అంతర్వేది లో రూమ్స్ – లాడ్జ్ లు వివిధ ధరలలో అందుబాటులో ఉన్నాయి. పండుగలు లేదా సంక్రాంతి సమయంలో ముందుగానే ఫోన్ ద్వారా బుక్ చేసుకుంటే మంచిది. దేవాలయం దగ్గర లాడ్జ్ తీసుకుంటే దర్శనం కూడా సులభంగా ఉంటుంది. ముందుగా సరైన రూమ్ ఎంపిక చేసుకుంటే మీ అంతర్వేది యాత్ర ప్రశాంతంగా మరియు సుఖవంతంగా ఉంటుంది.

FAQ

Q1: అంతర్వేది లో రూమ్స్ ధరలు ఎంత ఉంటాయి?
సాధారణంగా అంతర్వేది దేవస్థానం  దగ్గరలో  లాడ్జ్ రూమ్స్ ₹800 నుండి ₹3500 వరకు ఉన్నాయి .

Q2: అంతర్వేది లో ముందుగా రూమ్స్ బుక్ చేయాలా?
పండుగల సమయంలో ముందుగా బుక్ చేయడం మంచిది.

Q3: అంతర్వేది లో కుటుంబం కోసం మంచి లాడ్జ్ లు ఉన్నాయా?
అవును, అంతర్వేది ప్రాంతంలో కుటుంబం కోసం సరైన లాడ్జ్ సౌకర్యాలు ఉన్నాయి.

Q4: Antervedi Temple Timings అంతర్వేది దేవస్థానం టైంమింగ్ ఏమిటి ?  అంతర్వేది దేవస్థానం దర్శనసమయాలు ఉదయం  6.30  నుండి  మద్యాహ్నం  1 గంట  వరకు  తదుపరి  3  గంటల నుండి సాయంత్రం  7: 30  గంటల వరకు

———————————————————————————————-

మా సైట్ లోని  మరికొన్ని ఆర్టికల్స్ చదవండి :  అంతర్వేది లక్ష్మి నరసింహ స్వామి చరిత్ర ,

కోనసీమ చూడవలసిన ప్రసిద్ద పుణ్య క్షేత్రాలు  :   కోనసీమ తిరుమల వాడపల్లి

కోనసీమ సాంప్రదాయ రుచులు  :  ఆత్రేయపురం పూతరేకులు   .     అంబాజీపేట పోట్టిక్కలు

 

Related Post

Leave a Comment