KonaseemaLife.com కోనసీమ లైఫ్ ఇది సమాచార ప్రధానమైన తెలుగు బ్లాగ్.
ఈ బ్లాగ్ ద్వారా గోదావరి జిల్లాల చరిత్ర , పర్యాటకం, ఈ ప్రాంతానికి సంబంధించిన పర్యాటక ప్రదేశాలు, ఆలయాల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, స్థానిక జీవన విధానం, సాంప్రదాయ వంటకాలు మరియు పర్యాటకులకు అవసరమయ్యే అతిధి గృహాలు ( రిసార్ట్స్ ) మొదలగు ప్రజలకు ఉపయోగపడే సమాచారాన్ని అందించడం మా ముఖ్య ఉద్దేశ్యం.
గోదావరి నది ఒడిలో విరజిల్లే సహజ అందాలు, ఆధ్యాత్మిక విశిష్టతలు, గ్రామీణ జీవనశైలిని తెలుగు పాఠకులకు సులభంగా అర్థమయ్యే విధంగా పరిచయం చేయడం మా లక్ష్యం.
ఈ బ్లాగ్ లో సమాచారం పరిశోధన ఆధారంగా, ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో మాత్రమే అందించబడుతుంది.







