ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము , బి ర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లో ఉన్న ఆత్రేయపురం .
ఆత్రేయపురం గ్రామం ధవళేశ్వరం బ్యారేజ్ నుండి బొబ్బరలంక మీదుగా రావులపాలెం వెళ్లే దారిలో ఉండే చక్కని అందమైన గ్రామము . ఆత్రేయపురం అనగానే గుర్తుకు వచ్చేది పూతరేకులు . 300 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ స్వీట్ ఆత్రేయపురానికి ఒక గుర్తింపు తెచ్చింది .
తరతరాలుగా ఇక్కడి వారు ఈ పూతరేకులు తయారుచేస్తున్నారు










